ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో పత్రికల పాత్ర ఎంతో కీలకం

కర్నూలులో ఘనంగా ప్రజాశక్తి 46వ వార్షికోత్సవ వేడుకలు   కర్నూలు ప్రతినిధి , ఆగస్టు 03, (సీమకిరణం న్యూస్) :   ప్రజాశక్తి తెలుగు దినపత్రిక 46వ వార్షికోత్సవ వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజాశక్తి ప్రధాన సంపాదకులు తులసీదాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. జిల్లా ఇన్‌ఛార్జ్ నరసింహ ఉరువకిలి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కర్నూలు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీనియర్ న్యాయవాది, నేషనల్ లాయర్స్ ఫోరమ్ ఫర్ సోషల్ జస్టిస్ అధ్యక్షుడు వై. జయరాజు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు....