ప్రజల సమస్యలపై తక్షణ స్పందన… అభివృద్ధే లక్ష్యంగా కలెక్టర్ డా. ఏ. సిరి పరిపాలన
ప్రజల సమస్యలపై తక్షణ స్పందన... అభివృద్ధే లక్ష్యంగా కలెక్టర్ డా. ఏ. సిరి పరిపాలన క్షేత్రస్థాయిలో పర్యటనలు... ఇంటింటికీ వెళ్లి పింఛన్ల పంపిణీ... ప్రజలకు చేరువైన పరిపాలన ప్రజా సంక్షేమం, పారదర్శక పాలనతో కర్నూలు జిల్లా ప్రజల ప్రశంసలు కర్నూలు ప్రతినిధి, ఆగస్టు 02, (సీమకిరణం న్యూస్) : కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ జిల్లాలో సమర్థవంతమైన పరిపాలన అందిస్తున్నారనే అభిప్రాయం...