ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు అవసరం 

ఎస్సై నరేష్ చేతులు మీదుగా చలివేంద్రం ప్రారంభం    వెల్దుర్తి, మార్చి 22, (సీమకిరణం న్యూస్ ) : ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు అవసరమని వెల్దుర్తి ఎస్ఐ నరేష్ అన్నారు. ఆదివారం వెల్దుర్తి పట్టణంలోని బింగిదొడ్డి,ఎల్ నగరం గోవర్ధనగిరి ఆటో స్టాండ్ లో బింగ్ దొడ్డి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ కల్లె శివన్న ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఆదివారం ఎస్సై నరేష్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ వేసవి కాలం నందు ప్రజలకు దాహార్తిని తీర్చేందుకు చల్లని...