ప్రజల కోసం ఆగని ఆర్టీసీ బస్సులు…చర్యలు తీసుకోని అధికారులు..?

ప్రజల కోసం ఆగని ఆర్టీసీ బస్సులు...చర్యలు తీసుకోని అధికారులు..?   తీరు మార్చుకొని ఆర్టీసీ డ్రైవర్లు...?    పట్టించుకోని అధికారులు..?    సత్తెనపల్లి, జూలై 27, (సీమకిరణం న్యూస్) :-   ఆర్టీసీ బస్సులు నడిచేది ప్రజల కోసం, డ్రైవర్ కి కండక్టర్ కి జీతాలు ఇచ్చేది ప్రజలు ఇచ్చిన టికెట్ డబ్బులతోనే, అది మరిచిపోయి ప్రజలను చిన్నచూపుగా చూస్తున్నా ఆర్టిసి ఉద్యోగులు. సోమవారం ఉదయం సత్తెనపల్లి నుండి అమరావతి వెళ్తున్న ఏపీ 07టిహచ్ 2499 పల్లె వెలుగు బస్ కాశిపాడు 7:50 గం...