ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా గౌరీ గోపాల్ హాస్పిటల్‌లో ఉచిత మెగా వైద్య శిబిరాలు

ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా గౌరీ గోపాల్ హాస్పిటల్‌లో ఉచిత మెగా వైద్య శిబిరాలు   కర్నూలు ప్రతినిధి, ఆగస్టు 16, (సీమకిరణం న్యూస్): ఆరోగ్యమే మహాభాగ్యమని, ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. తన తండ్రి, మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి నెలా 16వ తేదీన కర్నూలులోని గౌరీ గోపాల్ హాస్పిటల్‌లో కర్నూలు నియోజకవర్గ ప్రజల కోసం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని...