ప్రజలకు 4వ పట్టణ పోలీసుల విజ్ఞప్తి
ప్రజలకు 4వ పట్టణ పోలీసుల విజ్ఞప్తి 4వ పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ విక్రమ్ సింహ కర్నూలు క్రైమ్, మే 02, (సీమకిరణం న్యూస్): ఇళ్లలో పనిమనుషులు లేదా సహాయకులను నియమించుకునేటప్పుడు యజమానులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని 4వ పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ విక్రమ్ సింహ ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్లలో పని మనుషులను పనిలో చేర్చుకునే ముందే సమీప పోలీస్ స్టేషన్ ద్వారా ‘పోలీస్ వెరిఫికేషన్’ చేయించుకోవాలని పనివారి పూర్తి చిరునామా, ఆధార్...