ప్రజలకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు : 4వ పట్టణ సీఐ విక్రమ సింహా
భక్తిశ్రద్ధలతో వినాయక చవితి జరుపుకోవాలి : 4వ పట్టణ సీఐ విక్రమ సింహా కర్నూలు జిల్లా ప్రజలకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలిపిన 4వ పట్టణ సీఐ విక్రమ సింహా కర్నూలు ప్రతినిధి, సెప్టెంబర్ 13 (సీమకిరణం న్యూస్): వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కర్నూలు జిల్లా ప్రజలకు కర్నూలు 4వ పట్టణ సీఐ విక్రమ సింహా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరి ఇళ్లలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని...