పోలీస్ వేషం చూసి మోసపోకు: ఆసక్తికర పోస్ట్ చేసిన సజ్జనార్! | డిజిటల్ అరెస్టులపై అప్రమత్తమైన హైదరాబాద్ సీపీ సజ్జనార్.. నకిలీ పోలీసులపై వీడియోతో అవగాహన కల్పించారు.
[ad_1] తెలంగాణ oi-డాక్టర్ వీణా శ్రీనివాస్ ప్రచురణ: శనివారం, ఫిబ్రవరి 14, 2026, 17:48 (IST) ఇటీవల కాలంలో పోలీసులకు శాంతిభద్రతల పరిరక్షణ కంటే సైబర్ నేరాలను కట్టడి చేయడం పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా ప్రస్తుతం డిజిటల్ అరెస్ట్ పేరుతో అమాయకులను బెదిరించి డబ్బులు దోచుకునే ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. సులభంగా డబ్బు సంపాదించాలన్న దురాశతో సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త వనరులను లక్ష్యంగా చేసుకొని దోపిడీకి గురవుతున్నారు. ఇక అటువంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్...