పోలీసు శాఖ గౌరవాన్ని మరింత పెంచాలి
ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి పోలీసు శాఖ గౌరవాన్ని మరింత పెంచాలి కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఎస్ఐ స్థాయి నుండి సిఐలుగా పదోన్నతి ఎస్‌ఐ నుండి సిఐలుగా పదోన్నతి పొందిన పోలీసు అధికారులను అభినందించిన కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కర్నూలు క్రైమ్, జూన్ 09, (సీమకిరణం న్యూస్): కర్నూలు రేంజ్ పరిధిలో ఇటీవల సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) నుండి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) గా పదోన్నతి పొందిన పోలీసు అధికారులు మంగళ...