పోలకల్ గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ

అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన కర్నూలు ఎస్పీ   ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలి   పోలీసు అధికారులకు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలు   కర్నూలు క్రైమ్, అక్టోబర్ 16 (సీమకిరణం న్యూస్):   స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కర్నూలు జిల్లా పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఇందులో భాగంగా సి. బెళగల్ మండలం పోలకల్ గ్రామంలోని అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాన్ని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్...