పొగాకు రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి పెమ్మసాని

💥పొగాకు రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి పెమ్మసాని   పొగాకు రైతులకు ఊరటనిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాయి. ఈ వివరాలను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా సుమారు 45,000 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఈ ప్యాకేజీలో భాగంగా ప్రతి రైతుకు రూ. 50 వేల చొప్పున వడ్డీలేని రుణాన్ని అందించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ రుణాన్ని రెండేళ్ల కాలపరిమితిలో తిరిగి చెల్లించే వెసులుబాటు కల్పించారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం...