పేదల సంక్షేమమే చంద్రబాబు ఆశయం
పేదల సంక్షేమమే చంద్రబాబు ఆశయం టిడిపి సీనియర్ నాయకుడు మాజీ ఎంపీపీ ఎల్ ఈ జ్ఞానేశ్వర్ గౌడ్ వెల్దుర్తిలో ఘనంగా మినీ మహానాడు వేడుకలు కర్నూలు ప్రతినిధి/ వెల్దుర్తి, మే 27, (సీమకిరణం న్యూస్): పేదల సంక్షేమమే చంద్రబాబు ఆశయమని వెల్దుర్తి మండల టిడిపి సీనియర్ నాయకుడు మాజీ ఎంపీపీ ఎల్ ఈ జ్ఞానేశ్వర్ గౌడ్ అన్నారు. బుధవారం వెల్దుర్తిలో మినీ మహానాడు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్తికొండ ఎమ్మెల్యే కె.ఈ. శ్యామ్ కుమార్...