పేదలకు వరం — సాయి బాలాజీ నర్సింగ్ హోమ్
పేదలకు వరం -- సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ ఉచిత వైద్య శిబిరం..!! నంద్యాల ప్రతినిధి , ఫిబ్రవరి 04, (సీమకిరణం న్యూస్) : పేదలు,మధ్యతరగతి ప్రజల ఆరోగ్యానికి పెద్ద ఊరటగా సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ మరోసారి ముందుకొచ్చింది. సంజీవనగర్‌లో ఫిబ్రవరి 8 వ తేదీ ఆదివారం నిర్వహించనున్న ఉచిత వైద్య శిబిరం ప్రజలకు ఆశాజ్యోతి కానుంది..!! ఖరీదైన వైద్య పరీక్షలకు వెచ్చించలేని పరిస్థితుల్లో ఉన్న సామాన్య ప్రజల కోసం ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం..!! మధుమేహం బీపీ,గుండె జబ్బులు,కంటి,కిడ్నీ,నరాల...