పేక మేడల కుప్పకూలుతున్న బంగారం ధరలు | డాలర్ పెరుగుదల మరియు రేట్ల తగ్గింపు పందాలు తగ్గుముఖం పట్టడంతో బంగారం ధర రూ. 1.60 లక్షల కంటే తక్కువకు పడిపోయింది.

[ad_1] వ్యాపారం ఓయ్-చంద్రశేఖర్ రావు ప్రచురించబడింది: శనివారం, మార్చి 14, 2026, 10:05 (IST) దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుతున్నాయి. రికార్డు స్థాయికి చేరిన అనంతరం ఇక పేకమేడలా కుప్పకూలుతున్నాయి. ఈ వారం రోజుల్లోనే దాదాపుగా 10,000 రూపాయలకు పైగా బంగారం ధర తగ్గిందంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. బలహీనమైన డాలర్, అమెరికా ట్రెజరీ ఈల్డ్స్.. దీనికి ప్రధాన కారణాలు. ఈ వారంలో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో 10 గ్రాముల బంగారం ధర దాదాపు...