‘పెళ్లికి ముందే ఎవరినీ నమ్మొద్దు’.. సుప్రీం సంచలన వ్యాఖ్యలు | సుప్రీం కోర్ట్ హెచ్చరిక “పెళ్లికి ముందు ఎవరినీ నమ్మవద్దు” రిమార్క్స్ వివాహానికి ముందు శారీరక సంబంధాలు

[ad_1] భారతదేశం -బొమ్మ శివకుమార్ నవీకరించబడింది: సోమవారం, ఫిబ్రవరి 16, 2026, 18:57 (IST) 'పెళ్లికి ముందే ఎవరినీ నమ్మొద్దు' అని సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. పెళ్లికి ముందే శారీరక సంబంధంలోకి ఎలా వెళ్తారో అంటూ సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. జీవితంలో ఏదైనా ముఖ్యమైన బంధాన్ని ఏర్పరుచుకునే విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. పెళ్లికి ముందే ఎవరినీ నమ్మొద్దంటూ హితవు పలికింది. ఈ మేరకు ఓ అత్యాచారం కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు తాజాగా...