పెరుగుతున్న బంగారం ధరల వేళ భక్తులకు టీటీడీ గోల్డెన్ ఛాన్స్, నేరుగా ఇంటికే..!! | బంగారం, వెండి డాలర్లను నేరుగా భక్తులకు హోమ్ డెలివరీతో విక్రయించే సదుపాయాన్ని టీటీడీ ప్రారంభించింది

[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-సాయి చైతన్య ప్రచురించబడింది: బుధవారం, మార్చి 11, 2026, 15:34 (IST) తిరుమల: భక్తుల టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దర్శనం.. వసతిలో కొత్త విధానాలను అమలు చేస్తోంది. భక్తులకు వేగంగా దర్శనం అందించే లక్ష్యంతో క్యూ లైన్లలో వచ్చే భక్తులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఇదే సమయంలో శ్రీవారి సామాన్య భక్తులకు ప్రయోజనం కలిగేలా తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా తిరుమల రాలేకపోయిన భక్తులు సైతం ఈ ప్రయోజనం పొందేలా వెసులుబాటు కలిగించారు....