పెట్రో ధరల పెంపుపై తేల్చేసిన కేంద్రం..! 25 రోజులకే చమురు నిల్వలు..! | ఇంధన ధరల పెంపు స్పష్టీకరణ: యుద్ధం మధ్య భారతదేశం యొక్క 25-రోజుల చమురు నిల్వపై ఆందోళనలకు కేంద్రం స్పందించింది
[ad_1] భారతదేశం ఓయ్-సయ్యద్ అహ్మద్ ప్రచురించబడింది: మంగళవారం, మార్చి 3, 2026, 17:49 (IST) ఇరాన్ (iran)పై అమెరికా-ఇజ్రాయెల్ (US-Israel)మూకుమ్మడిగా ప్రారంభమైన యుద్ధం ఇవాళ నాలుగో రోజు కొనసాగుతోంది. మరో నాలుగైదు వారాలు యుద్ధం తప్పదంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెబుతున్నారు. అటు ఇరాన్ తమ పొరుగునే ఉన్న హార్ముజ్ జల సంధి గుండా వెళ్లే చమురు నౌకలపై దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హార్ముజ్ జల సంధి దగ్గరే వందలాది చమురు నౌకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో హార్ముజ్ వైపు నుంచి సగం...