పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచక తప్పట్లేదా? | గ్లోబల్ క్రూడ్ ఆయిల్ మరియు రూపాయి అస్థిరత ఉన్నప్పటికీ భారతదేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి
[ad_1] వ్యాపారం ఓయ్-చంద్రశేఖర్ రావు ప్రచురించబడింది: మంగళవారం, మార్చి 17, 2026, 7:45 (IST) అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. బ్యారెల్ ధర 136 డాలర్లకు పైన నమోదైంది. దీని ప్రభావం చమురు కంపెనీల లాభాలపై పడుతోంది. గల్ఫ్ రీజియన్‌లో యుద్ధం మొదలైనప్పటి నుండి భారతీయ రిఫైనరీలకు ముడిచమురు కొనుగోలు వ్యయం 93 శాతం పెరిగింది. కిందటివారం బ్యారెల్ ధర 120.56 డాలర్లకు చేరుకోవడంతో ఇండియన్ ఆయిల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ లాభాలు భారీగా తగ్గాయి. గత కొన్ని నెలలుగా లాభాలు ఆర్జించిన...