పెట్రోల్ డీజిల్ అధిక ధరలకు విక్రయిస్తే క్రిమినల్ కేసులు

పెట్రోల్ డీజిల్ అధిక ధరలకు విక్రయిస్తే క్రిమినల్ కేసులు    జిల్లా పౌరసరఫరాల అధికారి రాజా రఘువీర్     కర్నూలు ప్రతినిధి, ఏప్రిల్ 24, (సీమకిరణం న్యూస్):   జిల్లాలో పెట్రోల్ డీజిల్ అధిక ధరలకు విక్రయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా పౌరసరఫరాల అధికారి రాజా రఘువీర్ హెచ్చరించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ లు టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీవోలు తహసిల్దార్లు పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తాసిల్దార్లు ,డి.ఎస్.ఓ, ఏఎస్ఓ లు ఆయిల్ కంపెనీల సేల్స్ ఆఫీసర్లు పెట్రోల్ బంకుల...