పెండింగ్ కేసుల త్వరిత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి
లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ విధులపై సమీక్ష పెండింగ్ కేసుల త్వరిత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి కర్నూలు ప్రతినిధి, అక్టోబర్ 17 (సీమకిరణం న్యూస్) : లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ద్వారా అందిస్తున్న న్యాయ సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి బి. లీలా వెంకట శేషాద్రి సూచించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూచనల మేరకు...