పెంచిన డీజిల్ పెట్రోల్ వంట గ్యాస్ నిత్యవసర సరుకుల ధరలు తగ్గించాలి

పెంచిన డీజిల్ పెట్రోల్ వంట గ్యాస్ నిత్యవసర సరుకుల ధరలు తగ్గించాలి   కర్నూలు ప్రతినిధి/వెల్దుర్తి, జూన్ 09, (సీమకిరణం న్యూస్): కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ నిత్యవసర సరుకుల ధరలు తక్షణమే తగ్గించాలని సిపిఐ వెల్దుర్తి మండల కార్యదర్శి టి కృష్ణ డిమాండ్ చేశారు రాష్ట్ర సమితి పిలుపుమేరకు వెల్దుర్తి పాత బస్టాండ్ నందు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించడం జరిగింది పెరిగిన డీజిలు పెట్రోల్ వంట గ్యాస్ నిత్యవసర సరుకుల ధరలు వలన సామాన్య ప్రజలు తీవ్ర...