పూర్తిగా తప్పిన లెక్క ? ట్రంప్ పదవికి ఎసరు పెట్టబోతున్న ఇరాన్ వార్..! | ముగియని ఇరాన్ యుద్ధ సంక్షోభం: డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికలకు ప్రధాన ముప్పు

[ad_1] అంతర్జాతీయ -సయ్యద్ అహ్మద్ నవీకరించబడింది: శుక్రవారం, మార్చి 6, 2026, 20:54 (IST) ఇరాన్ (iran) సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీని అంతమొందించడంతో యుద్ధం ముగిసిపోతుందని, ఆ దేశం లొంగిపోతుందని భావించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (donald trump) కు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. చూస్తుండగానే యుద్ధం ప్రారంభమై వారం రోజులు గడిచిపోయింది. ఓవైపు ఆయుధాగారం ఖాళీ అవుతోంది. మరోవైపు ఇరాన్ వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. దీంతో ఈ వార్ నుంచి ఎలా బయటపడాలో తెలియక ట్రంప్ పైకి...