పుసులూరు, రేమడూరు గ్రామాల్లో ఎండీఓ జి.ఎన్.ఎస్. రెడ్డి పర్యటన

పుసులూరు, రేమడూరు గ్రామాల్లో ఎండీఓ జి.ఎన్.ఎస్. రెడ్డి పర్యటన   స్వచ్ఛత, తాగునీరు, అంగన్వాడీ, పెన్షన్లపై ప్రజలకు అవగాహన   కల్లూరు, జూలై 08, (సీమకిరణం న్యూస్): పుసులూరు, రేమడూరు గ్రామాల్లో స్వచ్ఛ రథం, స్వచ్ఛ పదం, ఎస్‌ఐఆర్‌ కార్యక్రమాల అమలు తీరును పరిశీలించేందుకు మండల అభివృద్ధి అధికారి జి.ఎన్.ఎస్. రెడ్డి, డిప్యూటీ ఎంపీడీవో నగేష్‌ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్లు, అంగన్వాడీ పాఠశాలలు, తాగునీటి సరఫరా, కాలువల నిర్వహణ, నూతన పెన్షన్లకు సంబంధించిన వివరాలను పరిశీలించారు. గ్రామ ప్రజలకు పలు...