పుల్వామా దాడి జరిగి నేటితో 7 సంవత్సరాలు పూర్తి …🇮🇳🇮🇳

🇮🇳🇮🇳 *పుల్వామా దాడి జరిగి నేటితో 7 సంవత్సరాలు పూర్తి ...*🇮🇳🇮🇳   *@-40 మంది జవాన్లు దేశం కోసం ఉగ్రదాడిలో వీరమరణం పొందిన రోజు..🙏🙏🙏* ఫిబ్రవరి 14 న ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల రోజును జరుపుకొంటారు. కానీ భారత్ కు మాత్రం ఇదో చేదు దినంగా మారింది. ఇదే రోజున 2019 లో జమ్ము కశ్మీర్ లోని పుల్వామాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 40 మంది జవాన్లు వీరమరణం పొందారు. ఈ ఘటన జరిగి నేటికి ఆరేళ్లు.. ఈ దారుణమైన దాడి ఓ చీకటి...