Monday, March 2, 2026
ads
📄 ePaper
Homeఅంతర్జాతీయంపుల్వామా దాడి జరిగి నేటితో 7 సంవత్సరాలు పూర్తి ...🇮🇳🇮🇳

పుల్వామా దాడి జరిగి నేటితో 7 సంవత్సరాలు పూర్తి …🇮🇳🇮🇳

📰 Generate e-Paper Clip

🇮🇳🇮🇳 *పుల్వామా దాడి జరిగి నేటితో 7 సంవత్సరాలు పూర్తి …*🇮🇳🇮🇳

 

*@-40 మంది జవాన్లు దేశం కోసం ఉగ్రదాడిలో వీరమరణం పొందిన రోజు..🙏🙏🙏*

ఫిబ్రవరి 14 న ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల రోజును జరుపుకొంటారు. కానీ భారత్ కు మాత్రం ఇదో చేదు దినంగా మారింది. ఇదే రోజున 2019 లో జమ్ము కశ్మీర్ లోని పుల్వామాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 40 మంది జవాన్లు వీరమరణం పొందారు. ఈ ఘటన జరిగి నేటికి ఆరేళ్లు.. ఈ దారుణమైన దాడి ఓ చీకటి రోజు… అసువులు బాసిన వీర జవానులకు గొప్ప కన్నీటి నివాళి … వారి ఆత్మకు కచ్చితంగా శాంతి కలుగుతుంది. సైనికులు వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ల ప్రాణాల్ని దేశం కోసం తృణప్రాయంగా వదిలేస్తారు… వారు పోయాక కుటుంబాల రోదనలు ఎంతో బాధని కలిగిస్తాయి. కానీ వాళ్లేప్పుడు కళ్ళతో ఏడుస్తారు కానీ వాళ్ళ గుండెల్లో ఒక గౌరవం ఉంటుంది. దేశం కోసం ప్రాణం త్యాగం చేసిన వాడు మన కుటుంబ వ్యక్తి అని ఓ గర్వం, గౌరవం ఉంటుంది అది నిజమైన గౌరవం అంటే, మన కోసం మనం బ్రతకటం కన్నా దేశం కోసం పోరాడటం లోను, త్యాగంలోనే బ్రతుకుంటుంది. ఓ వీర జవాన్ నీ త్యాగం అమరం అంత కంటే గొప్ప దేశభక్తి లేదు …

🇮🇳 *జై జవాన్* 🇮🇳

🇮🇳 *జై హింద్* 🇮🇳

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular