పులికుంట చెరువు పునరుద్ధరణ పనులకు శ్రీకారం
వెల్దుర్తి మండలంలో పులికుంట చెరువు పునరుద్ధరణ పనులకు శ్రీకారం రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది వెల్దుర్తి, మే 22, (సీమకిరణం న్యూస్) : కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో, జలధార జలహారతి పనులు వేగవంతంగా చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి ఆదేశాల మేరకు పులికుంట చెరువు (పీఆర్ ట్యాంక్) పునరుద్ధరణ పనులు శుక్రవారం బ్రహ్మగుండం దేవాలయం సమీపంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎక్స్‌కవేటర్ XCMG–210 యంత్రంతో చెరువు తవ్వక పనులను ప్రారంభించారు. చెరువు పునరుద్ధరణ పనులు పూర్తి...