పునర్వికకు పునర్జన్మ.. 

రూ.16 కోట్ల ఇంజెక్షన్ అందించిన వైద్యులు..   మాట నిలబెట్టుకున్న నారా లోకేష్   కర్నూలు చిన్నారి పునర్వికకు అందిన ఇంజెక్షన్   రూ.16 కోట్ల విలువైన ఇంజెక్షన్ అందించిన వైద్యులు   కర్నూలు ప్రతినిధి, ఏప్రిల్ 19, (సీమకిరణం న్యూస్): అరుదైన స్పైనల్‌ మస్క్యులర్ అట్రోపీ వ్యాధితో బాధపడుతున్న కర్నూలు చిన్నారి పునర్వికకు కావాల్సిన ఇంజెక్షన్ అందింది. పునర్విక ప్రాణం నిలబెట్టేందుకు కావాల్సిన రూ.16 కోట్ల విలువైన ఇంజెక్షన్‌ను డాక్టర్లు చిన్నారికి ఇచ్చారు. చిన్నారి పునర్విక చికిత్సకు కావాల్సిన జోల్‌ జెన్‌ స్మా...