పునర్వికకు పునర్జన్మ: మహా సంకల్పం నెరవేరింది! | మానవత్వం విజయాలు: బేబీ పునర్విక 16 Cr SMA ఇంజెక్షన్ కోసం సేకరించిన నిధులు; విరాళాలు ఆపమని తండ్రి అభ్యర్థించారు
[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయి-లింగారెడ్డి గజ్జల ప్రచురించబడింది: బుధవారం, ఫిబ్రవరి 25, 2026, 14:03 (IST) "మానవత్వానికి మరణం లేదు.. కలిసికట్టుగా పోరాడితే సాధించలేనిది ఏది లేదు" అని తెలుగు ప్రజలు మరోసారి నిరూపించారు. గత కొన్ని నెలలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతున్న పేరు 'పునర్విక'(పునర్విక). ప్రాణాంతకమైన వ్యాధితో పోరాడుతున్న 11 నెలల పసికందును రక్షించుకోవాలని అందరూ కంకణం కట్టుకున్నారు. సాధారణ ప్రజల నుంచి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెసర్ల వరకు ప్రతి ఒక్కరూ స్పందించి, చిన్నారి చికిత్సకు అవసరమైన భారీ అందిస్తారు. ఎట్టకేలకు...