పుట్టా మహేష్ పై తేల్చేసిన చంద్రబాబు, పార్టీ వీళ్లను మోయలా..!! | డ్రగ్స్ కేసులో ఎంపీ మహేష్ కుమార్ ప్రమేయంపై సీఎం చంద్ర బాబు సీరియస్ గా స్పందించారు

[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-సాయి చైతన్య ప్రచురించబడింది: బుధవారం, మార్చి 18, 2026, 12:26 (IST) టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఆయన తీరు పై కనిపించింది. పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టే ఇలాంటి వాళ్లను మోయాలా..? అంటూ అసహనం వ్యక్తం చేశారు. యువకుడు.. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారని అతడికి అవకాశమిచ్చామని వివరించారు. కానీ ఆయన ఈ విధంగా వ్యవహరించారు. దీంతో, ఇక మహేష్ కు పార్టీ పరంగా అవకాశాలు కష్టమనే అభిప్రాయం వ్యక్తం...