పుట్టపర్తిలో అత్యాధునిక కార్డియాక్ క్యాథ్ ల్యాబ్‌ ప్రారంభం

పుట్టపర్తిలో అత్యాధునిక కార్డియాక్ క్యాథ్ ల్యాబ్‌ ప్రారంభం   సేవే పరమావధి… ఉచిత వైద్యంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న సత్యసాయి ఆస్పత్రి   పుట్టపర్తి, మే 09, (సీమకిరణం న్యూస్) :   దేశంలోని చాలా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో లక్షల్లో ఖర్చయ్యే గుండె చికిత్సలు ఇక్కడ పూర్తిగా ఉచితం. పుట్టపర్తి నుంచి ప్రపంచానికి మానవతా సందేశం. నిన్నటి రోజున అత్యాధునిక కార్డియాక్ క్యాథ్ ల్యాబ్‌ ప్రారంభంతో మరో మైలురాయిని చేరుకొంది. శ్రీ సత్యసాయి ఇనిస్ట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్ పేరు చెప్పగానే...