పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తాం   కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి   "బడి పిలుస్తోంది" కార్యక్రమంలో పాల్గొన్న కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి   ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులకు ప్రభుత్వ బడుల గురించి అవగాహన కల్పించిన కలెక్టర్     వెల్దుర్తి, ఏప్రిల్ 24, (సీమకిరణం న్యూస్) : పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తామని కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. శుక్రవారం "బడి పిలుస్తోంది" కార్యక్రమంలో భాగంగా వెల్దుర్తి మండల కేంద్రం హరిజనవాడలోని...