ఓ రిపోర్టర్ మంచోడైతే ఏం జరుగుతుంది
పాత్రికేయ వృత్తిలో విలువలతో పని చేసే వారికి సమాజంలో మంచి పేరు ఉంటుంది జర్నలిస్టులు సమాజానికి దర్పణాలు .. కానీ ఆ దర్పణాలు బాగా పని చేస్తున్నాయా .. లేక అమ్ముడుతుపోతున్నాయా అన్న అనుమానం కలుగుతుంది . ఓ రిపోర్టర్ మంచోడైతే ఏం జరుగుతుంది .. చెడ్డవాడైతే ఏం జరుగుతుంది .. అన్న అంశంపై ఓ పాత్రికేయుని స్వీయ అనుభవం ఇది . ఇటీవల సోషల్ మీడియాలో జర్నిలిస్టు గ్రూపుల్లో బాగా సర్క్యులేట్ అవుతున్న ఈ సందేశం మీకోసం .. ఓ జర్నలిస్ట్ ఒకరోజు...