పాణ్యం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్
పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి ఎన్ఫోర్స్మెంట్ పై ప్రత్యేక శ్రద్ధ వహించండి నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ నంద్యాల క్రైమ్, ఆగస్టు 26, (సీమకిరణం న్యూస్): నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ సోమవారం సాయంత్రం పాణ్యం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న జిల్లా ఎస్పీ ముందుగా స్టేషన్ వద్ద ఉన్న ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను చట్టపరిధిలో పరిశీలించి, న్యాయం జరిగేలా...