పాణ్యం పోలీసుల అద్భుత చొరవతో ఎన్ హెచ్ – 40పై ప్రమాదాలకు చెక్
పాణ్యం పోలీసుల అద్భుత చొరవతో ఎన్ హెచ్ - 40పై ప్రమాదాలకు చెక్ "ప్రజల ప్రాణ రక్షణే మా లక్ష్యం – ప్రమాద రహిత ప్రయాణమే మా ధ్యేయం" పాణ్యం సీఐ కిరణ్ కుమార్ రెడ్డి, ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి నంద్యాల క్రైమ్ /పాణ్యం, జూన్ 10, (సీమకిరణం న్యూస్): రోడ్డు ప్రమాదాల నివారణకు పాణ్యం పోలీసులు చేపట్టిన వినూత్న చర్య ఫలితంగా ఎన్ హెచ్-40 జాతీయ రహదారిపై సుగాలిమెట్ట–పిన్నపురం గ్రామాల మధ్య సురక్షిత ప్రయాణానికి మార్గం...