పాక్ జెట్ ను కూల్చేసిన తాలిబన్..! ఆఫ్గాన్ కు చిక్కిన పాక్ పైలట్..! | జలాలాబాద్‌లో పాకిస్థానీ ఫైటర్ జెట్‌ను ఆఫ్ఘన్‌ఫోర్స్ కూల్చివేసింది పైలట్ సజీవంగా పట్టుబడ్డాడు మేజర్ ఎస్కలేషన్
[ad_1] అంతర్జాతీయ ఓయ్-బొమ్మ శివకుమార్ ప్రచురణ: శనివారం, ఫిబ్రవరి 28, 2026, 16:42 (IST) గత కొన్ని రోజులుగా పాకిస్థాన్, ఆఫ్గానిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇరు దేశాలు ఒకరి భూభాగంపై మరొకరు వైమానిక, డ్రోన్ దాడులతో విరుచుకుపడుతున్నాయి. దీంతో సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత. ఫిబ్రవరి 21, 22 తేదీల్లో ఆఫ్గాన్‌లోని నంగర్‌హర్, పక్తికా ప్రావిన్సులపై పాక్ వైమానిక దాడులు జరిగిన విషయం తెలిసిందే. దానికి ప్రతీకగా పాకిస్థాన్ సరిహద్దులపై తాలిబన్ దళాలు దాడులు చేసి.. కొంత భూభాగాన్ని ఆక్రమించుకున్నట్లు తెలిపాయి....