పాక్-ఆఫ్ఘన్ యుద్ధం: చైనా కొంప మునుగుతుందా? | పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం 2026, చైనా CPEC ఎందుకు ప్రమాదంలో ఉంది? భారతదేశం మరియు గ్లోబల్ జియోపాలిటిక్స్‌పై ప్రభావం

[ad_1] అంతర్జాతీయ ఓయ్-జక్కీ మహేష్ ప్రచురించబడింది: శుక్రవారం, ఫిబ్రవరి 27, 2026, 20:51 (IST) పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య చరిత్రాత్మకంగా ఉన్న సరిహద్దు విభేదాలు ఇప్పుడు పూర్తిస్థాయి సైనిక పోరాటంగా రూపుదాల్చుతున్నాయి. డ్యూరాండ్ లైన్ వెంబడి మొదలైన ఘర్షణలు ఇప్పుడు ఇరు దేశాల ప్రధాన నగరాలపై వైమానిక దాడుల వరకు వెళ్లడం ఆసియా ఖండంలో ఆందోళన కలిగిస్తోంది. ఈ యుద్ధం కేవలం రెండు దేశాల మధ్యే కాకుండా.. పొరుగున ఉన్న భారత్, పెట్టుబడులు పెట్టిన చైనా, అగ్రరాజ్యం అమెరికా వ్యూహాలపై కూడా తీవ్ర ప్రభావం...