పాకిస్థాన్ కు IMF బిగ్ షాక్.. | సంక్షోభం మధ్య పాకిస్తాన్‌కు రుణాన్ని నిరాకరించిన imf: ప్రస్తుత పరిస్థితులలో కఠిన నిర్ణయాల సహాయం IMF పాకిస్తాన్
[ad_1] అంతర్జాతీయ ఓయ్-బొమ్మ శివకుమార్ ప్రచురించబడింది: ఆదివారం, మార్చి 15, 2026, 18:58 (IST) ఓవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రతరం అవుతున్నాయి. ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇక హార్మూజ్ జలసంధిని ఇరాన్ కలవడంతో చమరు సంక్షోభం తలెత్తి ప్రపంచ దేశాలు అట్టుడికి పోతున్నాయి. అసలే ఆర్థిక అంతంత మాత్రమే ఉన్న పాకిస్థాన్ పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. దేశంలో చమరు నిల్వలు కేవలం రెండు వారాలకు సరిపడా మాత్రమే ఉన్న నేపథ్యంలో ఆర్థిక సంక్షోభం నుంచి బయట...