పాకిస్థాన్ కు స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చిన సీడీఎస్..! | cds పాకిస్తాన్‌పై అనిల్ చౌహాన్ యొక్క బలమైన సందేశం : “భ్రమలో జీవించే దేశాలకు విజయం రాదు”
[ad_1] భారతదేశం ఓయ్-బొమ్మ శివకుమార్ ప్రచురించబడింది: ఆదివారం, ఫిబ్రవరి 15, 2026, 15:44 (IST) పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఆపరేషన్ సింధూర్ లో తామే విజయం సాధించామంటూ పాకిస్థాన్ పలు సందర్భాల్లో ప్రగల్భాలు పలికింది. ఈ తాజా పాకిస్థాన్‌పై సీడీఎస్ అనిల్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని దేశాలు ప్రగల్భాల ద్వారా విజయం సాధించామని భ్రమ పడుతుందని అన్నారు. అలాంటి దేశాలకు విజయం ఎప్పటికీ వరించదని సీడీఎస్ స్పష్టం చేశారు....