పాకిస్థాన్ కు భారత్ మాస్టర్ స్ట్రోక్.. ఏప్రిల్ నుంచి ఆ దేశ పరిస్థితి ఏంటో..! | షాపుర్‌కండి బ్యారేజీని మార్చి 31 నాటికి సిద్ధం చేయండి, ఏప్రిల్ నుండి పాకిస్తాన్‌కు మిగులు రావి నీటి ప్రవాహాన్ని భారతదేశం ఆపుతుంది
[ad_1] భారతదేశం ఓయ్-బొమ్మ శివకుమార్ ప్రచురించబడింది: మంగళవారం, ఫిబ్రవరి 17, 2026, 22:52 (IST) ఏప్రిల్ 22న ఉగ్రదాడి తర్వాత భారత్- పాకిస్థాన్ మధ్య సంబంధాలు మరింత క్షీణించిన విషయం తెలిసిందే. మే 7- 10 వరకు పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. అలాగే అటారీ- వాఘా బోర్డర్ మూసివేసింది. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు, ప్రయాణాలు పూర్తిగా నిషేధించబడ్డాయి. సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఇరు దేశాల మధ్య విమానాల రాకపోకలు రద్దయ్యాయి. ఈ నిర్ణయాలతో ఆర్థిక...