పాకిస్థాన్ ఇజ్జత్ మొత్తం పోయింది.. ఒక్క పోస్టుతో..! | పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అక్షరదోషాల కోసం వెక్కిరించింది: ‘యునైట్స్ స్టేట్స్ ఆఫ్ అమెరికాస్’ అధికారిక US సందర్శన ప్రకటన
[ad_1] అంతర్జాతీయ -బొమ్మ శివకుమార్ నవీకరించబడింది: గురువారం, ఫిబ్రవరి 19, 2026, 21:20 (IST) పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ.. తన అధికారిక ప్రకటనలో అక్షర దోషాలతో నెత్తింట నవ్వుల పాలైంది. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అమెరికా పర్యటన సందర్భంగా జరిగిన ఈ ఘటన.. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వాషింగ్టన్‌లో 'బోర్డ్ ఆఫ్ పీస్' సమావేశానికి హాజరైన ప్రధాని దేశానికి అంతర్జాతీయ ఇబ్బందిని తెచ్చిపెట్టారు. 'బోర్డ్ పీ ఆఫ్స్' ప్రారంభ సమావేశానికి (ఫిబ్రవరి 18-20) ప్రధాని షరీఫ్ అమెరికా పర్యటన...