పాకిస్తాన్ పై కేంద్రం భగ్గు | పవిత్ర రంజాన్ మాసంలో పౌరుల మరణాల మధ్య ఆఫ్ఘనిస్తాన్‌లో పాకిస్తాన్ వైమానిక దాడులను భారతదేశం ఖండించింది

[ad_1] భారతదేశం ఓయ్-చంద్రశేఖర్ రావు నవీకరించబడింది: సోమవారం, ఫిబ్రవరి 23, 2026, 19:35 (IST) పాకిస్తాన్ ఘాతుకానికి తెగబడింది. పొరుగుదేశం ఆఫ్ఘానిస్తాన్ పై వైమానిక దాడులకు దిగింది. ఆ దేశ భూభాగంపై మెరుపుదాదులు చేసింది. సరిహద్దులకు ఆనుకుని ఉన్న ఉగ్రవాదుల స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘటనలు 28 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలు. ఈ అర్ధరాత్రి దాటిన తర్వాత దాడులు జరిగాయి. ఈ వైమానిక దాడులను అటు పాకిస్తాన్, ఇటు ఆఫ్ఘనిస్తాన్ ధృవీకరించింది. సరిహద్దుల వెంబడి ఏడుచోట్ల...