పాకిస్తాన్ ను గట్టిగా గిల్లి వదిలిపెట్టిన డొనాల్డ్ ట్రంప్: ఏడుపొక్కటే తక్కువ.. | వాణిజ్య ఒప్పందంలో జమ్మూ మరియు కాశ్మీర్‌తో భారతదేశ మ్యాప్ కోసం పాకిస్తాన్ అమెరికాను పిలుస్తుంది, USTR ద్వారా తొలగించబడింది
[ad_1] అంతర్జాతీయ ఓయ్-చంద్రశేఖర్ రావు ప్రచురించబడింది: శుక్రవారం, ఫిబ్రవరి 13, 2026, 12:03 (IST) పాకిస్తాన్ కు గట్టి షాక్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తెలిసి చేశారో.. తెలియక చేశారో గానీ అమెరికా అధికారికంగా విడుదల చేసిన భారతదేశ మ్యాప్ ఇప్పుడు రెండు దేశాల మధ్య చర్చలకు దారి తీసింది. పాకిస్తాన్ ను ఇబ్బందులకు గురి చేసింది. పాకిస్తాన్ అభ్యంతరం కూడా వ్యాకం చేయడం- దీనికి ఉన్న ప్రాధాన్యతను తెలియజేసినట్టయింది. భారత మ్యాప్ గురించి తమ అభ్యంతరాలను అమెరికాకు తెలియజేసినట్లు పాకిస్తాన్‌లు....