పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కు చేదు అనుభవం | మ్యూనిచ్ సదస్సులో అసిమ్ మునీర్, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ సెక్యూరిటీ చెక్ వైరల్ మూమెంట్

[ad_1] అంతర్జాతీయ ఓయ్-చంద్రశేఖర్ రావు ప్రచురించబడింది: ఆదివారం, ఫిబ్రవరి 15, 2026, 11:06 (IST) పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ కు చేదు అనుభవం ఎదురైంది. సెక్యూరిటీ సిబ్బంది ఆయనను ఆపివేశారు. గుర్తింపు కార్డు ఏదీ అంటూ గదమాయించారు. వివరాలను పూర్తిగా అడిగి తెలుసుకున్నారు. ఆయన చూపించిన ఐడీ కార్డును పరిశీలించారు. ఆ తరువాతే లోనికి వెళ్లడానికి అనుమతి ఇచ్చారు. మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీన్ని ప్రొటోకాల్ ఉల్లంఘనగా భావిస్తున్న పాకిస్థాన్. తన...