పసిఫిక్ మహా సముద్రంలో భారీ భూకంపం..!! | 6.0 తీవ్రతతో భూకంపం దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో 515 కి.మీ లోతులో భూకంపం సంభవించింది

[ad_1] అంతర్జాతీయ ఓయ్-చంద్రశేఖర్ రావు ప్రచురించబడింది: బుధవారం, ఫిబ్రవరి 11, 2026, 7:25 (IST) దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో భారీ భూకంపం సంభవించింది. దీని ధాటికి సముద్రం అల్లకల్లోలంగా తయారైంది. తీర ప్రాంత దేశాలను వణికించింది. ఇప్పటివరకు ఎటువంటి ఆస్తి నష్టంగానీ, ప్రాణనష్టంగానీ నమోదు కాలేదు. తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. కొన్ని చోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొచ్చినట్లుగా సమాచారం అందింది. పలుచోట్ల బీచ్ ల నుంచి సందర్శకులను ఖాళీ చేయించారు. వాటిని తాత్కాలికంగా మూసివేశారు. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కెల్ పై...