పసిఫిక్ భయపెడితే. బంగాళాఖాతం అభయమిచ్చింది

పసిఫిక్ భయపెడితే. బంగాళాఖాతం అభయమిచ్చింది..   రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇదొక గుడ్ న్యూస్   అమరావతి , జూలై 03, (సీమకిరణం న్యూస్):   మొన్నటిదాకా ఎండలు దంచి కొట్టాయి. కనీసం వర్షాలు కూడా కురవలేదు. చిన్నపాటి జల్లులు కూడా రాలేదు. ఎక్కడ కూడా వర్షాల కురిసిన దాఖలాలు కనిపించలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. వరి నారుమడులు పోసిన రైతులు కాపాడుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెచ్చి నారుమడులను తడుపుకున్నారు. రెండు రోజుల నుంచి...