పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? | ఎన్డీయే: దీదీ వర్సెస్ చంద్రబాబు, పవన్ వర్సెస్ విజయ్: ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు మోడీ తరహా పవర్ మూవ్స్

[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-సాయి చైతన్య నవీకరించబడింది: మంగళవారం, మార్చి 24, 2026, 10:12 (IST) రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయిదు రాష్ట్రాల ఎన్నికలు NDAకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. మహిళా రిజర్వేషన్లు.. నియోజకవర్గాల పునర్విభజన పూర్తి చేసి 2029 ఎన్నికలకు ఎన్డీఏ సిద్దం అవుతోంది. ఈ సమయంలో అయిదు రాష్ట్రాల ఎన్నికలు సెమీ ఫైనల్స్‌గా మారుతున్నాయి. అందుకేనా.. బీజేపీకి మింగుడు పడని తమిళనాడు, పశ్చిమ బెంగాల్ పైన ఆ పార్టీ నేతలు ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. మిత్రపక్షాల నేతలు చంద్రబాబు, పవన్...