పవన్ కళ్యాణ్ కు వీరంతా పొలిటికల్ ప్రొడ్యూసర్లు..ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు! | పవన్ కళ్యాణ్ కు రాజకీయ నిర్మాతలు ఇంతమంది జడ్చర్ల ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
[ad_1] తెలంగాణ oi-డాక్టర్ వీణా శ్రీనివాస్ ప్రచురించబడింది: మంగళవారం, ఫిబ్రవరి 10, 2026, 7:01 (IST) ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై జడ్చర్ల ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ పెద్ద అహంకారి అని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగే మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని చెప్పి తీరా సమయానికి రద్దు చేశారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కనీసం డిపాజిట్లు దక్కవనే భయంతోనే ఈ నెల 7, 8తేదీలలో జరగవలసిన పర్యటనను విరమించుకున్నారని...