పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
*పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం* *హైవే వంతెన పైనుంచి వాగులోకి దూసుకెళ్లిన కారు* యడ్లపాడు సమీపంలోని జాతీయ రహదారిపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మూడు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.బెంగళూరు నుండి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వైపు వెళ్తున్న ఓ కారు యడ్లపాడు హైవేపైకి రాగానే ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయింది. అతివేగంతో ఉన్న కారు ముందు వెళ్తున్న ఆటోను, బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ప్రమాద ధాటికి కారు హైవే...