పర్షియన్ గల్ఫ్ దేశాన్ని తుడిచి పెడతాం- ఇంకో రెండు, మూడు వారాలు: తేల్చి చెప్పిన ట్రంప్ | అమెరికా సమ్మెలు ఇరాన్‌కు నాకౌట్ దెబ్బ: ఆర్మీ, నేవీ మరియు కమ్యూనికేషన్స్ నెట్‌వర్క్ తొలగించబడింది, ట్రంప్ చెప్పారు

[ad_1] అంతర్జాతీయ ఓయ్-చంద్రశేఖర్ రావు ప్రచురణ: శనివారం, మార్చి 7, 2026, 7:41 (IST) అమెరికా- ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. దాదాపుగా గల్ప్ దేశాలన్నీ దీని వల్ల ప్రభావితం అయ్యాయి. సౌదీ అరేబియా మొదలుకుని బహ్రెయిన్ వరకూ ఏది మినహాయింపు కాదు. ఆయా దేశాల్లోని అమెరికన్ ఎయిర్ బేస్ స్టేషన్లు, రాయబార కార్యాలయాలను ఇరాన్ వదిలిపెట్టలేదు. వాటన్నింటిపైనా మిస్సైళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. డ్రోన్లతో శక్తిమంతమైన బాంబులను జారవిడుస్తోంది. ఇరాన్‌పై నిర్వహిస్తున్న సైనిక కార్యకలాపాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్...