పరమేష్‌ను పరామర్శించిన తిరువీధి కుటుంబీకులు

పరమేష్‌ను పరామర్శించిన తిరువీధి కుటుంబీకులు     పరమేష్ కుటుంబానికి అండగా ఉంటాం.. తిరువీధి కుటుంబీకుల భరోసా!       వెల్దుర్తి నజీర్, నవంబర్ 14 (సీమకిరణం న్యూస్):   వెల్దుర్తి పట్టణంలోని 1వ వార్డులో నివాసం ఉంటున్న ఐరన్ ఓర్ వ్యాపారవేత్త పరమేష్ అనారోగ్యానికి గురైన విషయం తెలుసుకున్న పారిశ్రామికవేత్తలు తిరువీధి కుటుంబీకులు శనివారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా పరమేష్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా...